ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 September 2013

1) పెదవులు పలికే ప్రతి మాట హ్రుది నుంచే బయల్పడితే అప్పుడు ప్రమాణాల అవశ్యకత వుండదు. అటువంటి మాటలకి విశ్వశనీయాత ఎల్లప్పుడు వుండు.

2) తప్పులెన్నువారు ఆత్మావలోకనం కూడా చేసుకోవాలి. తప్పులెన్నే అర్హత పొందాలంటే సదరు వ్యక్తి నడత ఆదర్శప్రాయంగా వుండాలి.
 

 (PS....మనసు పడిన చోట మౌనం కూడదు)

No comments: