ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

1) కాలం వెనుక పరుగెత్తిన, కాలం ముందు పరిగెత్తిన నిష్ఫలమే. కాలంతో సాగుతూ నడుమ చేయవలసిన సర్దుబాట్లు చేసుకుంటు నెరెపే ప్రయాణమే ఆనందదాయకంగా ముగిసి కోరిన గమ్యం చేరుస్తుంది.

2) ఎవరినైనా ఒప్పించాలన్నా మెప్పించాలన్నా మున్ముందుగా వాక్కులోను, కర్మతోను నిజాయితీగా వ్యవహరించాలి.
 


(PS...పరువు పంతాల పదనిసలలో కొట్టుమిట్టాడితే జీవికి సుఖమందదు)

No comments: