ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

Photo: కవిత: ప్రేమ కబురు
....................
తెలిపే మది వలపై పొంగి
ఎదలో అనురాగ వర్షం కురిసేగా

వయసే వలపుని పలకరించే
మనసే మనసుని అనుసరించే 

కలిగే హాయి పిలిచే హ్రుది 
చెలియ తలపులే మనసుకి మధురంగా 

కనుల కలహాలే ప్రేమలోదించే
కురులే ప్రేమశరాలు సంధించే 

మనసే అనందాల ఊగదా  
అల్లరి ప్రేమే వలపు పాటే పాడితే   

తలచా నీ పేరే ప్రతినిమిషం అవనిలో 
తెలిసే నా తీరే  అనునిత్యం వలపులో 
........
విసురజ

కవిత: ప్రేమ కబురు
....................
తెలిపే మది వలపై పొంగి
ఎదలో అనురాగ వర్షం కురిసేగా

వయసే వలపుని పలకరించే
మనసే మనసుని అనుసరించే

కలిగే హాయి పిలిచే హ్రుది
చెలియ తలపులే మనసుకి మధురంగా

కనుల కలహాలే ప్రేమలోదించే
కురులే ప్రేమశరాలు సంధించే

మనసే అనందాల ఊగదా
అల్లరి ప్రేమే వలపు పాటే పాడితే

తలచా నీ పేరే ప్రతినిమిషం అవనిలో
తెలిసే నా తీరే అనునిత్యం వలపులో
........

No comments: