1) పెదవి దాటిన మాట, వింటిని వీడిన బాణం, తుపాకిని వదిలిన గుండు కొరినా మరలా తిరిగి అందిరావు. అందుకే ఆచితూచి వీటి వాడకం చేయాలి.
2) పగిలిన అద్దం, విరిగిన మనసు ఎప్పటికి అతకబడవు. కావున వీటిని పదిలంగా చూచుకో
(PS...పెద్దా చిన్నా తేడా చూడని వాడు కళ్ళున్న కభోధని తెలియండి)

No comments:
Post a Comment