ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు!
.................
బళ్ళో కెళితేనే చూసాలే బూచోడుని
తెలిసిందండి తరువాతే వారే మాష్టారని
నిద్దుర కన్నులతో బళ్ళో బెంబేలు పడుతుంటే
జడిసిన మేనుతో నేలచూపులు చూస్తుంటే
బూచోడే బుజ్జగించే బొమ్మలతో చాక్లెట్లతో
బూచోడే మాటలలోనే నెమ్మదిగా ఆఇఈలు నేర్పించే
నుదిటిపై బ్రహ్మరాతను తన వేలితో దిద్దిన మాష్టారతడే
చదువు విలువ తెలియచెప్పి బ్రతుకు బీడును పండించిన బూచోడతడే
బూచోడనుకున్న నాటి మాస్టారే నేడు ఇలలో వెలిసిన దేవుడనిపించే
...
విసురజ
(ప్రతి ఉపాద్యాయునికి, ఉపాద్యాయురాలికి, జీవిత మనుగడ మర్చే ప్రతి టీచర్కి, మాష్టారికి యిది అంకితం)

No comments:
Post a Comment