ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 17 September 2013

1) పరువుకై ప్రాకులాటలలో పంతాలు, నింగికి ఎగరడాలు కూడదు.. ఏమి చేసిన సౌలభ్యాన్ని విడిచి ఉరకకు.

2) కంగారు పడి చేసే పని కంగాళి అవుతుంది, కుదురుగా చేసే పని ఖరీదుగా కనిపిస్తుంది.
................
విసురజ

(PS...వేదనలో వాదన కూడదు, మోహంలో వచనలు కూడదు)

No comments: