ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 23 September 2013

1)కలుపు తీస్తేనే పైరు ఎదుగు, పంట చేతికి అందు. మనసులోని కల్ముషాలని తొలిగిస్తేనే అత్మసౌందర్యం ప్రకాశవంతంగా వెలుగు.

2)కాలే కడుపుకు కారణాలు తార్కణాలు చూపిస్తే ఆకలి తీరదు.. క్షుద్బాధ స్తోత్రాలతో సొత్కర్షలతో పరిసమాప్తమవ్వదు .
 


(PS...మనసు మాట వింటే మహిలో మనుగడ మధురమగు)

No comments: