ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 28 September 2013

1) రవి కిరణాలు చొచ్చని చోట కూడా కవి హ్రుదయ కిరణాలా కాంతి చేరి ఆ జాగాను ప్రకాశవంతం చేస్తుంది.

2) నమ్మిక లేని చోట నిష్ట వుండడం అసాధ్యం. నమ్మిన విషయంపై విశ్వాసం లేక జీవితంలో విస్తరణ/ఎదుగుదల సుసాధ్యం కాదు
 


(PS...నవ్వులు పువ్వులు విరబూస్తేనే అందంగా వుంటాయి)

No comments: