ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 28 September 2013

Photo: సితార్ సవరించి సరిగమలు పంచే విదుషీమణి 
రాగం తానం పల్లవులు మేళవించి పాడే గాయనిమణి  
వాయద్యాల హోరులో సురాగాల జోరులో మురిసే అవని 
గగనాల అంచులుదాక పొంగిపొరలే అమ్రుత గానవాహిని 
...
విసురజ

 సితార్ సవరించి సరిగమలు పంచే విదుషీమణి
రాగం తానం పల్లవులు మేళవించి పాడే గాయనిమణి
వాయద్యాల హోరులో సురాగాల జోరులో మురిసే అవని
గగనాల అంచులుదాక పొంగిపొరలే అమ్రుత గానవాహిని

No comments: