ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 11 September 2013

Photo: నేటి మిత్రోత్సవ ఉద్దారక రోజునాడు..
మిత్రులందరికీ స్నేహకానుక..స్వీకరించి నన్ను ధన్యుడిని చేయగలరు
.............
స్నేహ పరిమళాలు..... 
విరి సుగంధమల్లే,
పుట్టతేనల్లే,
వాన చినుకల్లే,
హిమ బింధువల్లే,
పాపాయి బోసినవ్వల్లే,
అమ్మ మనసల్లే,
నాన్న స్వేదమల్లే,
ఆడపడుచుల ఆప్యాయతల్లే,
గురుబోధలల్లే,
పేదోడి దీవెనల్లే.... .
స్వచ్చమైనవి... ఆస్వాదించతగినవి..
,..
విసురజ

స్నేహ పరిమళాలు.....
విరి సుగంధమల్లే,
పుట్టతేనల్లే,
వాన చినుకల్లే,
హిమ బింధువల్లే,
పాపాయి బోసినవ్వల్లే,
అమ్మ మనసల్లే,
నాన్న స్వేదమల్లే,
ఆడపడుచుల ఆప్యాయతల్లే,
గురుబోధలల్లే,
పేదోడి దీవెనల్లే.... .
స్వచ్చమైనవి... ఆస్వాదించతగినవి..
,..
విసురజ

No comments: