ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 9 September 2013

 Photo: మోముపై ముందుకు పడిన కురులే 
బుగ్గలపై నల్లమబ్బులే వాలినట్టు అగుపించులే
తీర్చిదిద్దిన కనుబొమలు చూడచక్కని కనులు
నుదిటి మీద నిలువుబొట్టు జడలో తెల్లని మల్లెలు
కుదురైన పలువరస తీరైన నాసికం చెవిలోలకులు
కుసుమకుమారి అందాల మకరందాలు సుగంధాలు పంచే
...
విసురజ
(Photo courtesy by Laasya priya)

మోముపై ముందుకు పడిన కురులే

No comments: