ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 9 September 2013

మనసు మెచ్చే భామిని
వలపు పంచే సుహాసిని
మమతల మల్లి మందాకిని
ఎవరంటే ఏమి చెప్పేది
ఎదగుట్టు ఎలా విప్పేది
హరిపత్ని అందమంటే
జాబిలమ్మకూ వెన్నెలమ్మకూ ఉడుకే
ఇంతకన్నా చెప్పేది ఏముంది
...
విసురజ

No comments: