సిగ్గుపువ్వులే విరబూసే
చెలియ మానసంలో చెలికాడే చేరరాగా
ప్రాయమే సరిగమలు పాడే
తనువుని పరువాలే పల్లవించి పిలువ
మరులే గుమ్మగా గుభాళించే
మనసుసిగలో వలపుపూలే తురిమితే
.........
చెలియ మానసంలో చెలికాడే చేరరాగా
ప్రాయమే సరిగమలు పాడే
తనువుని పరువాలే పల్లవించి పిలువ
మరులే గుమ్మగా గుభాళించే
మనసుసిగలో వలపుపూలే తురిమితే
.........
No comments:
Post a Comment