ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 15 September 2013

Photo: కురులే కలహంసలా సాగే 
నడిచే అందమే నెచ్చెలి పరమైతే 

అధరాలే సుధాంబుధి క్షేత్రం 
చెలి వదనమే అద్భుత పూర్ణబింబోదయం 

కన్నుల్లో నీలాకాశం విరిసే  
చూపులకు చిక్కిన ప్రేమకు ఎద మురిసే 

మనసులో ప్రేమే నైవేద్యం 
అందమైన భామకు కులుకిచ్చేదే సోయగం 
....... 
విసురజ

కురులే కలహంసలా సాగే
నడిచే అందమే నెచ్చెలి పరమైతే

అధరాలే సుధాంబుధి క్షేత్రం
చెలి వదనమే అద్భుత పూర్ణబింబోదయం

కన్నుల్లో నీలాకాశం విరిసే
చూపులకు చిక్కిన ప్రేమకు ఎద మురిసే

మనసులో ప్రేమే నైవేద్యం
అందమైన భామకు కులుకిచ్చేదే సోయగం
.......
విసురజ

No comments: