ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 15 September 2013

1) తెలుగు గానం మరి తెలంగాణం సీమాంధ్ర గళంగా శోభిస్తుందా? లేక తెలుగు భాష ఆత్మ శపిస్తూ ఘోషిస్తుందా లేక సంతోషిస్తుందా?

2) నిజమేనా లేక అంతా భ్రాంతియేనా? తెలుగు భాషా ప్రాంతీయులను, ప్రాంతాలను విడదీయడమన్నది సబబేనా?

3) పెల్లుబుకిన అగ్రహాజ్వాలాగ్ని మంటలను ఆర్ప యత్నించేది కొందరైతే, ఎగదోసే శకునులు ఎందెరందరో?

(PS...ఆంధ్రుల అభిమానమనే వెన్నును చీల్చి/విరగ్గొట్టి తలెత్తుకుని గర్వంగా నిల్చోమంటే గల్లిలోనైనా ఢిల్లీలోనైనా వీలవుతుందా?)

PhotoPhoto

No comments: