ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

Photo: నిదురలేచిన అందం శోభ
నింగిలో వెలిగే భానుడి అరుణకాంతేగా..13Sept13
విసురజ

నిదురలేచిన అందం శోభ
నింగిలో వెలిగే భానుడి అరుణకాంతేగా..



 నింగిలో భానుడి కాంతి
నిదురలేచిన అందం ఆరుణశోభేగా..

No comments: