1) కాదనాలనుకున్నప్పుడు అవునని చెప్పి అపై బాధపడితే ప్రయోజనం లేదు..పద్దతి మార్చుకుని సుఖపడు
2) ఎదలోని వ్యధకు మానసంలోని ఘోషకు కారణమయ్యే చర్యలు నీవైతే, ఒకసారి ఆగి, వాటిని సమీక్షించుకో, అవసరమైతే మార్చుకుని జీవితాన్ని తీర్చిదిద్దుకో
(PS....మరోకరి కళ్ళల్లో వెలుగుకి నీవు కారణమవుతే, నీ జన్మ ధన్యతయినట్టే)

No comments:
Post a Comment