ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 15 September 2013

Photo: చరణ కంకణాలు ఘల్లు ఘల్లంటు చేసే రవం 
పాద ఘట్టనలు పదాలతో పల్లవిస్తు పోటీ పడడం 
పాటకు ఆటకు సమన్వయమవ్వే స్వరలాస్య సమాగం 
సైకతమైన రాతిమూరతియైన రవళించే రాగం అనురాగమే 
...........
విసురజ  
(Picture courtesy: Raghu Mandati and RadhaRani garu)

చరణ కంకణాలు ఘల్లు ఘల్లంటు చేసే రవం
పాద ఘట్టనలు పదాలతో పల్లవిస్తు పోటీ పడడం
పాటకు ఆటకు సమన్వయమవ్వే స్వరలాస్య సమాగం
సైకతమైన రాతిమూరతియైన రవళించే రాగం అనురాగమే 

No comments: