1) విన్నపమే
వినని మనసుకు వినే మదివ్వమని
2) మూర్ఖత్వమే
ముడిపడిన ఇరుమనసులను విడదీయ చూడ యత్నించడమంటే
3) దుఖ్ఖితపుష్పకాంతనే
పూచిన సుగంధ తేనేలు భాస్కరునికైతే భ్రమరమేమొ ఎంగిలి చేసే
4) ఆశనే
ఆరిపోయే అపనమ్మకమనే దీపానికి పహారా కాస్తూ
5) గరళపానమే
ఆశే లేనిచోటి ఆశిస్తూ అర్దించడమంటే
6) ధనమునే
కొందిరికిస్తే సాగిలబడు మరికొందరు భ్రష్టు కాబడు
(ఇక్కద సాగిలబడు అంటే...సాష్టాంగ నమస్కారం అని తెలియగలరు)
7) నిర్వేదానినే
గెలుపూ ఓటముల సమభావ గీతా తత్వమునకు అర్ధం చెబుతూ
..........

No comments:
Post a Comment