ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 26 December 2013

కలవారితో వ్యర్ధపు స్నేహాలు చేటుచేయు
పగవారితో ప్రగల్భాలు ఆవేశాలు చేటుచేయు
పనివారితో అతిచనువు మంచితనం చేటుచేయు
కూడనివారితో శుష్కచర్చలు మాటలు చేటుచేయు
వినుడు వేదాంతపు మాట "విసురజ" నోట

No comments: