ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 20 December 2013

1) మనసున దాచింది ఎంత మంచి మాట, ఎంత మధుర భావనైనా చెందాల్సిన మనిషికి, చేరాల్సినా చోటుకు చేరకపోతే శుష్కమేగా 

2) వ్యధకు, సంఘర్షణకు మూలకారణం అంతులేని ఆశ, అవధులు లేని ప్రేమ, పరిమితులు తెలియని ప్రత్యుపకార హామీలు.


PS: (నిజాలు మాట్లాడేవాళ్ళ కళ్ళళ్ళో ధైన్యం కాదు ధైర్యం కనబడుతుంది)

No comments: