1) తప్పులు చేయని వారేవరు వుండరు లోకంలో. చేసిన తప్పునే పదే పదే చేసేవాడే జీవితంలో వెనకుండిపోతాడు, చేసిన తప్పు నుంచి నేర్చి ఎదిగేవాడే జీవితాన్ని గెలిచినవాడవుతాడు.
2) చదివిన చదువుకు సరియైన ఉద్యోగ అవకాశాలు జీవితంలో పెక్కుమార్లు అందకపోవచ్చేమోగాని నేర్చిన విద్య ఎప్పుడూ అక్కరకు రాదనుకోపోవటమే నిజమైన విద్యహీనత.
PS: (శ్రమపడక పొందే ఫలితం మహత్తు తొందరగా తెలిసిరాదు, కష్టమిప్పించని కాసు కలకాలం కొలువుండదు.)

No comments:
Post a Comment