ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 20 December 2013

1) పంచు మనసు మంచిదైతే పంచలో కూర్చున్నా మంచెపైన కూర్చున్నా నీ భాగం నీకు దక్కు 

2) మాటకు విలువ లేని చోట మాట్లాడి ప్రయోజనం లేదు, ఇది తెలిసిన తరువాత కూడా వాదులాడి ఉపయోగం లేదు.


PS: (చూపు వాక్కు నడత సరిగ్గా వుంటే జగతిన జేజేలు అందేవు)

No comments: