1) ఉన్నత విద్య నేర్వడం అంటే ఉన్నతంగా ఆలోచించడడం, విలువలకు కట్టుబడివుండడమే గాని తలబిరుసుగా , యిష్టారాజ్యంగా వ్యవహరించడం కాదు
2) వారసత్వంతో గద్దినెక్కినా, ప్రజల గోడు పట్టని వాడు ఏనాడు జననేత కాలేడు. వారసత్వాలు ప్రజాగ్రహం ముందు తుడిచిపెట్టుకు పోతాయి.
పి.యస్: (మెప్పుకై చేసే పని లాభింపదు, యోగింపదు)

No comments:
Post a Comment