ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

PhotoPhoto

కవిత: అర్పణావస్త 
........
కళ్ళతో కబుర్లు సవాలక్ష చెబుతావే... 
చూపుతో చిత్తానికి శాంతి అందిస్తావే
పెదాలతో పద్మరేఖలకు లాలిత్యం అందించావే 
వాక్కుతో వరహల మూటలు అందిస్తావే...
నవ్వుతో నాలుగు లోకాలు త్రిప్పిస్తావే
నడకతో నిక్కముగా ప్రాణాలు తోడేస్తావే
నాజుకుతో నవలావణ్య శోభ సిలకరిస్తావే
మనసుతో మల్లియల కస్తూరిని చిలకరిస్తావే
వలపుతో విరహాగ్నికణికలను నిండుగా ఎగదోస్తావే
ఎందుకే ఈ ప్రణయావస్తలంటే వినకుండా వున్నావే
తిన్నగా తియ్యగా దరిచేరి అడిగితే నన్నే అర్పించేలే
.........

No comments: