ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 12 December 2013

1) మంచి మనసులో మంచి తలంపులు వచ్చే. మంచి తలంపులతో నలుగురికీ మంచి మాటలు చెప్పబడేను. పదుగురికి మరియు సమాజ హితముతో కూడినదే మంచి మాటే.

2) స్వహితం స్వసుఖం మరచి సమాజంలోని అందరికై పాటుబడే వ్యక్తే లోకంలో ఆదర్శప్రాయుడవ్వే, మరో నలుగురికి మార్గదర్శకుడయ్యే. 
.....
విసురజ
...........
PS...(గొప్ప దానాలు, గుప్త దానాలు చేసేవాళ్ళు డప్పాలు కొట్టరు.)

No comments: