ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) దూషణ నిష్టూరాల జడివానను సైతం భూషణాలుగా అలంకరించికునే వ్యక్తి జీవితంలో తప్పక సఫలం చెందుతాడు

2) నచ్చని మాటను నచ్చేటట్టు నప్పించేటట్టు చెప్పడమే కళాత్మకం మరియు వ్యక్తిగత దక్షతకు చిహ్నం.

PS...(అభిమానం, ఆవేశం, ఆడంబరం అత్యుత్సాహం అనర్ధాల అగడ్తలే.)

No comments: