ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 13 December 2013

1) చుక్క చుక్కతోనే బిందే నిండినట్టు వేల మైళ్ళు దాటాలన్నా అలాగె ఎంచుకున్న లక్ష్యాన్ని చేరాలన్నా మున్ముందుగా వేయాల్సింది విశ్వాసంతో కూదిన ముందడుగే. 

2) పరుగుల తీసే కాలం నుండి మనిషి నేర్వల్సింది ఏమిటంటే కాలాం లాగా తర తమ భెధాలు చూపక, ఓకరికై ఆగక లేక మరోకరికై సాగక నిర్లిప్తంగా తన పని తను చేసుకుపోవాలని.
........
విసురజ
...........
PS...(పదిమందిలో ప్రత్యేకంగా కనబడాలంటే విలక్షణ వ్యక్తిత్వం కలిగుండాలి.)

No comments: