ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) కలిమి కలకలం నిలవదు...కష్టపడకపోతే..అలాగే సుఖాలు కలకాలం నిలవవు...నిర్దిష్ట ప్రణాళికలతో ముందుకు వెళ్ళకపోతే... 

2) కుదురు మరియు సిద్ధాంతాలు లేని జీవనం ,గుబులు లేని వ్యవహారం కాజాలదు. 

...........
PS: ( మనసులో భయాందోళనలు వుంటే బ్రతుకు భవ్యంగా సాగదు.)

No comments: