ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) నియమాలు నియంత్రణ లేని జీవనం తాడు తెగిన గాలిపటం లాంటిది. కోరుకున్న చోట కాక మరో పనికిరాని చోట చేరే అవకాశాలు పుష్కలం. 

2) అడ్డు అదుపు లేని ఇష్టాలు అయిష్టాలు జీవన సోపానంలో అడ్డుకాగల అవరోధాలు. నేర్పరి అవతలివారి తప్పుల్నుంచి గ్రహించి అవి తన ఖాతలో పడకుండా మెలుగుతాడు. 

...........
PS...(నిస్సత్తువ, నిరాశ, పలాయనతత్వ మనుజుడు మరొకరికి స్పూర్తిదాత కాజాలడు.)

No comments: