ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 December 2013

1) మెట్లు ఎక్కేటప్పుడు ఆయాసం, నువ్వు జీవితంలో పైపైకి ఎదిగేటప్పుడు సహచరులకు కూసింత కోపం, కొంత అసహనం...సహజమే. అవే లేకపోతే అయ్యాటి విలువ తెలియరాదు

2) కటువైన నిజాలు చెప్పాల్సివస్తే నిర్భయంగా చెప్పండి కాకపోతే చెప్పే సమయం సంధర్భంలో మీ స్వరాన్ని వరంగా మార్చి అప్పుడు చెప్పండి.
..........

PS...(స్నేహ సూచికలో ఎదగాలి అనుకుంటే స్వార్దతత్వ సూచికలో కిందకు జారాలి)

No comments: