ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 8 December 2013

1) కన్ను కానని రోజున వెన్ను తిన్నగా నిలవని రోజున అధికులమనెడి ఆయాసం వంటికి మంచిది కాదు.


2) నిజాయితి మరియు విలువలతో కూడిన చెలిమి మన్నన పొందు, కలకాలం నిలిచుండు. 


PS...(మంచి పాట విని ఆనందించాలంటే వినే చెవులొక్కటే కాదు స్పందించే రసహ్రుదయం వుండాలి).

No comments: