1) ఒకరు నవ్వుకున్నారిని లేక మరోకరు కుల్లుకున్నారని గానీ నీ చర్యలను ఆపకు. నీ మనస్సాక్షికి అనుగుణంగా నడుచుకో, భువిలోనే స్వర్గం నీకెదురగు.
2) మరోకరి ఎంగిలి కూడుకి, పరుల సొత్తుకు, ఇష్టంలేని వ్యక్తులతో బంధాలకు ఆశ పడరాదు. అట్లా ఆశపదిన, ఆవేశపడినా, చివరాఖరికి చేటునే జరుగు.
.....
విసురజ
...........
PS...(నిజాయితీగా నీ పనిని నిర్వహిస్తే భయం బెంగా బాధలు నీ ఆవరణలో నిలబడవు.)

No comments:
Post a Comment