ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 12 December 2013

1) అకలికి బాషా భేధం, ప్రాంతీయ తత్వం, కులగజ్జి, మతచాంధస భావాలు యిత్యాదులతో పనిలేదు

2) పలికే పలుకు, అది పలికిన తీరు సదరు వ్యక్తి అస్తిత్వం, స్థానికత, సాత్వికతని తేటతెల్లం చేయూ.
...........
PS..(కలల లోగిలిలో నిజాలకు ఇజాలకు తావుండదు, కాల్పానిక జగత్తులో సత్య, తత్వాలకు చోటుండదు)

No comments: