ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 19 December 2013

1) అర్ధాలు చెప్పేటఫ్ఫుడు అందరికి అర్దమయ్యేట్టు చెప్పాలి, చెప్పెవారికి అర్హత వుండాలి, అప్పుడే చెప్పినదానికి చెప్పడానికి అర్ధం పరమార్ధముంటుంది. 

2) అందరిని అలరించేటట్టు మెలగడం అందరికి ఆత్మీయుడిగా కలకాలం నిలవడం అందరు అందలేని అరుదైన వరం.

...........
PS...(అర్ధాలకై(డబ్బుకై)అర్రులు చాచి వివేకం మరచి పరుగులుతీస్తే అనర్ధాలు జరుగు)

No comments: