ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 20 December 2013



1) చెరగని చిరునవ్వు, చెదరని ద్రుక్పధం, సడలని ఆత్మవిశ్వాసం గొణగని సంయమనం..ఇవే బ్రతుకుచెట్టు విరిబూయుటకు అవసరమయ్యే ఎరువులు.

2) చపలచిత్తుడి మనస్సు చంచలముగా వుండు.. నిలకడ లేని మనిషి యాతనలలో పడి వెతలను చవిచూచు.

PS...(భావ స్పష్టీకరణ అపై భాష స్పష్టీకరణ వ్యక్తిత్వ వికాస సముదాయమునకు ముందు మెట్లు.)

No comments: