ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 20 December 2013

Photo: నీలి మబ్బులే నేలను వాలి రమణీయ వాగుగా మారే సుధలు చిలకంగా 
దిగి బాతులే నీళ్ళలో నాని సయ్యాటల కేళిలో మురిసే ప్రక్రుతే మురియంగా     
విసురజ (15Nov13)

నీలి మబ్బులే నేలను వాలి రమణీయ వాగుగా మారే సుధలు చిలకంగా 
దిగి బాతులే నీళ్ళలో నాని సయ్యాటల కేళిలో మురిసే ప్రక్రుతే మురియంగా 

No comments: