ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) వెర్రి సాహసం కాక వివేకం వెన్నుదన్నుగా నిలిస్తే నీ భువన విజయాలు నింగి అంచులను తాకులే.

2) చేతులు కలపడమే నమస్కారం కాదు, నమస్కారానికి సంస్కారం ఆధరం. 

పి.యస్: (మంచి భావన, కరుణ మనసును అలంకరించే దివ్యమైన నగలు)

No comments: