ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) చెప్పాలనుకున్న విషయాన్ని సరైన సమయంలో చెప్పలేకపోవడం వెర్రితనం మరియు పిరికితనం. మరదే చెప్పకూడని విషయాన్ని సమయాసమయాలు చూడకుండ చెప్పడమన్నది అజ్ఞానం మరియు అవివేకం.

2) విద్య మరియు చదువుతో జ్ఞానం సమకూరు, మరదే విద్యని ఉచిత సమయంలో సమంగా వాడడం నేర్పేది అనుభవం. బ్రతుకు పురోగమనలో విద్యా మరియు అనుభవమునకు బోల్డంత విలువ వుంది, వుంటుంది. 

పి.యస్:(వికసించే, వికసించిన పువ్వు చుట్టూనే తుమ్మెద కూడా తిరుగాడుతుంది, తుమ్మెదైన జనమైన ప్రవ్రుత్తి ఒక్కటే)

No comments: