ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) సత్కర్మలు సశాస్త్రీయంగా చేసేవారు సదా శుభయోగాలు పొందుతారు. 

2) జ్ఞాన త్రుష్ణ వుంటేనే సరిపోదు. గ్రహించిన జ్ఞానాన్ని అవసరపడినప్పుదు సమాజ అభ్యున్నతికై వెచ్చించకపోతే అయ్యటి జ్ఞాన సంపద వ్రుధానే. అట్టి మానవ నైజం హర్షణీయం కాజాలదు. 

పి.యస్:(విద్యతో కూడిన అల్లరి వినోదమే అదే అల్లరితో విద్య జతకడితే విపత్తే)

No comments: