ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 19 December 2013

1) ప్రజ్ఞ వున్నవారు ప్రదర్శనలు చేయ ఇష్టబడరు. సమయం సందర్భం బట్టే వారు తమ కౌశలాన్ని చేసే పని ద్వారా బయటపెడతారు

2) నిక్కచ్చిగా మాట్లాడేవాళ్ళ మాటలు అబద్దాల ముసుగు తొడుక్కుని తిరిగే వాళ్ళాకు నిష్ఠూరాల్లానే వుంటాయి.

PS...(ఆర్తిగా వెదికే మనసుకి జ్ఞాన దీపం కాలం ఒడిలో చదువుల బడిలో తప్పక దొరుకు.)

No comments: