ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 19 December 2013

Photo: కాటుక కళ్ళార్పితే చీకటే
కనులే విప్పార్చి చూస్తే విరజిమ్మే కాంతులే  
విసురజ 

సొగకళ్ళకు కాటుకే అందం 
సొగసుకత్తెకు కాటుకద్దిన కళ్ళే అందం   
విసురజ

కాటుక కళ్ళార్పితే చీకటే
కనులే విప్పార్చి చూస్తే విరజిమ్మే కాంతులే 


సొగకళ్ళకు కాటుకే అందం 
సొగసుకత్తెకు కాటుకద్దిన కళ్ళే అందం

No comments: