ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 8 December 2013

1) అమితమైన కోరికలే అనంతమైన వ్యధలకు వేరులు. సరళంగా వ్యవహరిస్తే గెలుపు గీతకు సులువుగా చేరేవు .

2) చేసిన తప్పులకు మనసార పరితపిస్తే మనోక్షోభకు కాలం మూడినట్టే మరియు మంచికి చేరువైనట్టే..


PS...(పలుకు సుమధరమైతే బ్రతుకు రాగరంజితమయ్యే).

No comments: