ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) అనవసరపు బల ప్రదర్శన అలగే అవసరమైనప్పుడు పేలవ ప్రదర్శన చూపితే, హేళన గురికాబడే.

2) అస్తమాను మాట్లాడే వ్యక్తి మాటలకు విలువ ఇవ్వరు, ఇంట్లోవాళ్ళతో సహా.. వూరికూరికే మొరిగే కుక్క సమయమోచ్చినప్పుదు మొరిగినా నమ్మనట్టుగా.

పి.యస్: (శక్తియుక్తులు సాధనతోనే రాటుదేలు, సమయోచిత వాడకంతోనే వాటి పస పరిఢిల్లు)

No comments: