ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) ఉత్సాహం మనంతో వున్నంతవరకు యవ్వనం మనతోనే వుంటుంది.

2) మార్పును ఎదుర్కోలేని మానవుడు మానసిక క్షోభను ఎదుర్కోక తప్పదు


పి.యస్: (శ్రమ దేహానికి బలమిచ్చినట్లు కష్టాలు మనస్సుకు బలాన్నిస్తాయి)

No comments: