ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) నసుగుతూ, నీలుగుతూ తలపెట్టిన పనులను చేయదలిస్తే, జీవితం నీరసంగాను, నిస్సారంగాను వుండు. 

2) ఆడంబర కబుర్లు, ఉబుసుపోకు మాటలు, చిల్లర చేష్టలతో నీవు తలపెట్టిన లక్ష్యాన్ని చేరలేవు. అనవసర చప్పుళ్ళు చేయక మోక్కవోని దీక్షతో, ఎన్నదగిన నేర్పుతో లక్ష్యం వైపు సాగడమే. 

పి.యస్: (మమతానురాగాలు రాజ్యమేలే చోట లాజిక్ మ్యాజిక్లు పనిచేయవు)

No comments: