1) తన గెలుపుకై పాటుపడేవాడు మనిషి. తనతో పాటు ఎల్లరి గెలుపు, ఉన్నతికై పాటుపడేవాడు మహా మనీషి. మనిషిగా మిగలాలో లేక మహా మనీషిగా ఎదగాలో అనేది ఓ మనిషి నీ చేతులలో,నీ చేతలలోనే వుంది.
2) పుస్తకాలను మించిన స్నేహితులు లేరు. అవి విజ్ఞానాన్ని అందిస్తాయి, విషాద మూలాలను వివరిస్తాయి, వినోద సాధనమై అలరిస్తాయి. మిగతా స్నేహితాలులా పుస్తక స్నేహిత పర్వంలో నీ ఎదుగుదలపై ఈర్ష్యా, ఆసూయలుండవు, పైగా వీలైనంత చేయూత అందించబడే.
పి.యస్:(ఎక్కువ వింటే గెలుపుకి సుమార్గం వేసుకున్నట్టే)

No comments:
Post a Comment