ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) గెలుపు గురించి నిరంతర స్మరణ నీ గెలుపునే చేజార్చు, నీ లక్ష్యాన్ని స్మరణ చేసుకుటూ పద్దితిగా అటువైపు అడుగులు వేస్తే గెలుపు తప్పక వరించు. 

2) బ్రతుకు రైలు నిత్య మజిలీలో గెలుపు ఓటములు మధ్యలో పలకరించే రైల్వే స్టేషన్లు. స్టేషనేదైనా బ్రతుకు రైలు గమనం ఎప్పటికీ ఒకే చోట ఆగిపోదు.

పి.యస్: ప్రియ నేస్తం పలకరింపు సదా మధుర పరిమళాల చిలకరింపే.

No comments: