ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 24 December 2013

1) మనసైన నేస్తాల మధ్య గొప్ప సంభంధాలు దెబ్బతినడానికి అసలు కారణం విపరీతమైన స్వాభిమానంతో, మూర్ఖత్వంతో, అహంకారంతో వ్యవరింపే.

2) నీ కన్నీళ్ళను తుడిచిన వాళ్ళ లేక ఎవరి అలోచనలతో నీ కన్నీళ్ళు ఉబికి వస్తాయో... వాళ్ళా...వీళ్ళిద్దిరిలో ఎవరు ముఖ్యమనేది నీ జీవితకాలంలో తేల్చలేవు. 

.........
పి.యస్: చెడ్డ స్నేహాలు కంటే అసలు స్నేహాలు లేకుండటే మేలు.

No comments: