ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 16 December 2013

1) పరులపై కరుణ లేని వాడు, అవకాశం వుండీ ఇతరుల వెతల పట్ల తనకు వీలైన/తోచిన రీతిలో స్పందించనివాడికి, సామాజంలో గఔరవం దక్కదు..

2)కలిమి లేముల్లోను, సుఖ దుఖాల్లోను తన పంధాను, ఆలోచన సరళిని, వ్యవహార వైఖిరిని మార్చనివాడే స్థిత ప్రజ్ఞ్యుడు, ముముక్షువు కాగల అర్హత కలిగి వుంటాడు.


PS...(విషమ సమయంలో విషయ పరిజ్ఞ్యానం కన్న సమయస్పూర్తి మెండుగా దోహదపడుతుంది.)

No comments: